సిడ్నీ ఉగ్రదాడి కేసులో షాకింగ్ ట్విస్ట్.. లైసెన్స్డ్ తుపాకులతోనే కాల్పులు, మొత్తం ఎన్ని వినియోగించారంటే?

ఆస్ట్రేలియా దేశ చరిత్రలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. సిడ్నీలోని ప్రసిద్ధ బాండీ బీచ్‌లో హనుక్కా వేడుకలు జరుగుతున్న సమయంలో తండ్రీకొడుకులు జరిపిన కాల్పుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో పాల్గొన్న 50 ఏళ్ల తండ్రికి ఆరు తుపాకులు ఉంచుకోవడానికి చట్టబద్ధంగా లైసెన్స్ ఉందని.. ఈ ఆయుధాలనే మారణకాండకు ఉపయోగించినట్లు పోలీసులు ధృవీకరించారు. ఈ ఘటనను న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం ఉగ్రవాద ఘటనగా ప్రకటించగా.. ఆస్ట్రేలియా శోకసంద్రంలో నిండిపోయింది.