కాంగ్రెస్, బీఆర్ఎస్.. తోడు దొంగలు..తొలి విడతలో 300కు పైగా సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నం: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని, ఆ రెండు పార్టీలు ‘తోడు దొంగలు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మండిపడ్డారు.