దక్షిణాఫ్రికాలో కుప్పకూలిన నరసింహస్వామి ఆలయం.. భారత సంతతి వ్యక్తి సహా నలుగురు మృతి

అచ్చం అహోబిలంలో ఉన్న నరసింహ స్వామి ఆలయాన్ని పోలిన ఆకృతిలోనే దక్షిణాఫ్రికాలో భారత సంతతికి చెందిన కుటుంబం నిర్మిస్తోంది. న్యూ అహోబిలం పేరుతో నిర్మాణం జరుగుతుండగా.. తీవ్ర విషాదం నెలకుంది. ఆ దేవాలయంో కూలిపోవడంతో నలుగురు మృతి చెందారు. వీరిలో భారత సంతతికి చెందిన విక్కీ జయరాజ్ పాండే కూడా ఉన్నారు. అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఈ అక్రమ కట్టడం ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.