సినిమా స్టైల్లో యాక్సిడెంట్: హైవేపై వరుసగా ఢీకొన్న వాహనాలు.. ఇద్దరు మృతి.. 25 మందికి గాయాలు

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా రోహ్‌తక్ జిల్లాలోని ఖర్కారా గ్రామ సమీపంలో జాతీయ రహదారి 152పై ట్రక్కులు, బస్సులు, కార్లు సహా అనేక వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.