గుడ్‌న్యూస్.. టిక్కెట్ ధర తగ్గించిన TGSRTC.. ఈ నెల 31 వరకు..

తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ లో కీలక నిర్ణయాలు తీసుకుంది. 2027 నాటికి 2800 డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. దీంతో పాటు, డిసెంబర్ 31 వరకు T24 టికెట్ ధరలను తగ్గించింది. పెద్దలకు రూ.130, మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ.110, పిల్లలకు రూ.90కి ప్రయాణించవచ్చు.