ఉపాధి హామీ పేరు మార్చి ఏం సాధిస్తారు..? మోడీ సర్కార్‏పై ప్రియాంక ఫైర్

ఉపాధి హామీ పథకం పేరును ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’గా మార్చి ప్రభుత్వం ఏం సాధించాలని అనుకుంటున్నదని కాంగ్రెస్​పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.