పాక్‎కు గూఢచర్యం కేసులో మరొకరు అరెస్ట్

పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన 26 ఏండ్ల హిలాల్ అహ్మద్‌ అనే వ్యక్తిని అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ సియాంగ్ జిల్లాలో పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.