నేను కేబినెట్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు.. ఎట్టకేలకు తేల్చేసిన టీపీసీసీ చీఫ్

రాష్ట్రంలో మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు.