చేసేది ఈఎన్సీ ఉద్యోగం.. తీసుకునేది డీఈఈ జీతం!

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటింది. అయినా ఆర్ అండ్ బీ ఉద్యోగుల విషయంలో ఏపీతో పంచాయితీ తెగట్లేదు. ఈ శాఖలో ఉద్యోగుల ప్రమోషన్ల సీనియారిటీ లిస్ట్ ఇంకా ఫైనల్ కాలేదు.