సూసైడ్ చేసుకున్న అభ్యర్థి సర్పంచ్ గా గెలిచిండు
రాయికోడ్, వెలుగు: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పీపాడ్‌పల్లి గ్రామంలో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా చాల్కి రాజు పోటీ చేశాడు. ఓటమి