చలికి విద్యార్థులు తక్లీఫ్ అవుతుంటే.. జల్సాలకు వందల కోట్లా? : కవిత

చలిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు దుప్పట్లు, కనీస సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వం.. జల్సాలకు రూ.వందల కోట్లు ఖర్చు చేయడం దురదృష్టకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు.