యూపీ బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌదరి ఏకగ్రీవ ఎన్నిక

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, మహారాజ్‌గంజ్ నుంచి ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన పంకజ్ చౌదరి ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.