రెండో విడతలో 86% పోలింగ్..రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఓటింగ్

హైదరాబాద్, వెలుగు: రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరారు.