కొత్త డివిజన్లు ఏర్పాటు చేయండి..జీహెచ్ఎంసీ కమిషనర్ ను కోరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్​చెరు నియోజకవర్గ పరిధిలోని జీహెచ్ఎంసీ డివిజన్ల విభజన ప్రక్రియను జనాభా, ఓటర్ల ప్రాతిపదికన చేపట్టాలని, పటాన్​చెరు కేంద్రంగా జోనల్​ ఆఫీసును ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్​ ఆర్వీ కర్ణన్​ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి కోరారు.