నోబెల్ విజేత మచాడో గ్రేట్ ఎస్కేప్.. అమెరికా సాయంతో వెనెజులా నుంచి నార్వేకు షిఫ్ట్..!

వెనెజులా ప్రతిపక్ష నేత, ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి విజేత మరియా కొరీనా మచాడో అకస్మాత్తుగా ఓస్లోలో ప్రత్యక్షమయ్యారు. ఏడాదికాలంగా అజ్ఞాతంలోనే ఉన్న ఆమె తొలిసారిగా ప్రజల ముందుకొచ్చారు.