UPSC NDA NA 2026 Notification: త్రివిధ దళాల్లో ఉద్యోగాలకు.. యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ 2026 ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల

నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ (1) 2026 (NDA & NA) నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాజాగా విడుదల చేసింది. 2026 ఏడాదికి సంబంధించి మొత్తం 394 ఖాళీలను యూపీఎస్సీ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఇందులో పురుషులకు 370 పోస్టులు, మహిళలకు 24 పోస్టులను కేటాయించారు..