ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందడుగు

రాష్ట్ర ప్రజలను ఆకాంక్షలను నెరవేర్చే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ ముందడుగు వేస్తుందని కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కెకె మహేందర్‌రెడ్డి పేర్కొ న్నారు.