భార్య సర్పంచ్ అయితే ఆమెకే హక్కులు.. భర్త పెత్తనానికి చెక్..!

NHRC on Sarpanch Pati: భార్య సర్పంచ్ అయినా, అధికారం మాత్రం భర్త లేదా బంధువుల చేతుల్లోనే ఉంటోందని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సర్పంచ్ పతి వ్యవహారంపై స్పందించాలని 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు NHRC షరతులతో కూడిన సమన్లు జారీ చేసింది. మహిళల సాధికారతకు ఆటంకం కలిగిస్తున్న ఈ ధోరణి ఇకపై కొనసాగబోదని.. NHRC వ్యాఖ్యలు చూస్తే అర్థం అవుతోంది.