NH 44 Expansion: ఏపీలో రోడ్డు ప్రమాదాలకు చెక్.. సిక్స్‌లేన్‌తో ఊరట

అనంతపురం జిల్లా కేంద్రంలోని తపోవనం సర్కిల్‌లో వై జంక్షన్ రాబోతోంది. ప్రస్తుతం 44వ జాతీయ రహదారి.. కర్నూలు నుంచి అనంతపురం మీదుగా కర్ణాటక సరిహద్దులోని కొడికొండ చెక్‌పోస్టు వరకు 261 కిలోమీటర్ల పొడవునా ఫోర్‌లేన్‌గా ఉంది.