TG Bharath: పొట్టి శ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు: మంత్రి టీజీ భరత్

దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి పొట్టి శ్రీరాములే కారణమని మంత్రి టీజీ భరత్ తెలిపారు. పొట్టి శ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని.. ప్రజలందరి వ్యక్తి అని అన్నారు.