ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీతో.. ఆసిఫాబాద్ క్రీడాకారిణి

హైదరాబాద్​లోని ఉప్పల్​ స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరిగిన ఎగ్జిబిషన్​ మ్యాచ్​లో ప్రపంచ ఫుట్​బాల్ ​దిగ్గజం లియోనల్ మెస్సీతో ఆడే అవకాశం ఆదిలాబాద్​ఉమ్మడి జిల్లా క్రీడాకారుణికి దక్కింది.