Bike Accident: అర్ధరాత్రి విషాదం.. కరెంట్ స్తంభాన్ని బైక్ ఢీకొనటంతో..

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఎం.జగన్నాధపురం గ్రామ సమీపంలో అర్ధరాత్రి కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న బైక్ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతులు స్థానిక చెర్లోపాలెం, గణపర్తి గ్రామాలకు చెందిన దుర్గ, ధనుష్‌గా గుర్తించారు.