మూవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడి అనుమానాస్పద మృతి
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ హాలీవుడ్ చిత్రాలైన ‘పల్ప్ ఫిక్షన్’, ‘ది మాస్క్’లో విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు పీటర్ గ్రీన్ (Peter Green) (60) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ 12న...