IND vs PAK: పాకిస్థాన్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ.. అండర్-19 ఆసియా కప్‌లో వరుసగా రెండో విజయం

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 46.1 ఓవర్లలోనే 240 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్ లో పాకిస్థాన్ 150 పరుగులకు ఆలౌటైంది.