AB de Villiers: కొంచెం ఓపిగ్గా ఉండండి.. బిగ్ ప్లేయర్ అవుతాడు: గిల్‌కు డివిలియర్స్ సపోర్ట్

తొలి మ్యాచ్ లో నాలుగు పరుగులే చేసిన గిల్.. రెండో మ్యాచ్ లో డకౌటయ్యాడు. దీంతో గిల్ ను జట్టు నుంచి తొలగించాలనే డిమాండ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ డివిలియర్స్ మాత్రం గిల్ కు సపోర్ట్ గా నిలిచాడు.