రంగంలోకి కేసీఆర్... ఈ నెల 19న బీఆర్ఎస్ కీలక సమావేశం, కారు గేర్ మార్చనున్న గులాబీ బాస్!

బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఈ నెల 19న జరిగే బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సంయుక్త సమావేశానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. , News News, Times Now Telugu