పోటెత్తిన పల్లె ఓటర్లు.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండో విడత భారీగా పోలింగ్

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ పోలింగ్‌కు ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పొలింగ్కొనసాగగా.. చలి ప్రభావం వల్ల మొదటి రెండు గంటలు మందకొడిగా సాగింది