SMAT 2025: 5 వికెట్లు పడినా ఇద్దరే కొట్టేశారు: పంజాబ్‌కు షాక్ ఇచ్చిన ఆంధ్ర.. భారీ ఛేజింగ్‌లో థ్రిల్లింగ్ విక్టరీ
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఆంధ్ర 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసి గెలిచింది.