దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయి.. మెస్సీ ఈవెంట్లో గందరగోళంపై భూటియా అసంతృప్తి
అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్‌మెస్సీ రాక సందర్భంగా కోల్‌కతా స్టేడియంలో జరిగిన గందరగోళంపై ఇండియా మాజీ కెప్టెన్ బైచూంగ్ భూటియా నిరాశను వ్యక్తం చేశాడు.