‘ నేనిచ్చిన డబ్బులు తిరిగి ఇయ్యండి’ ..సోషల్ మీడియాలో వీడియో వైరల్

గజ్వేల్/వర్గల్, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామంలో ఓటర్లకు పంచిన పైసలు ఓడిన అభ్యర్థి తిరిగి వసూలు చేశాడు. వర్గల్ మండలం వేలూరు పంచాయతీ10 వార్డు అభ్యర్థి నర్సింలు పోలింగ్ కు ముందు రోజు ఓటర్లకు సుమారు రూ. 2 లక్షల వరకు పంపిణీ చేశాడు.