Kanha Shanti Vanam: కన్షా శాంతి వనాన్ని దర్శించనున్న ఏపీ సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం శంషాబాద్‌లోని కన్హా శాంతివనాన్ని సందర్శించబోతున్నారు. కన్హా శాంతి వనం అధ్యక్షుడు అయిన కమలేష్ డి.పటేల్ దాజీతో భేటీ కాబోతున్నారు.