ఆసిఫాబాద్ జిల్లాలో దండిగా పోలింగ్..ఓటేసేందుకు పోటెత్తిన గ్రామ ఓటర్లు

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఓటర్లు పోటెత్తారు. భారీగా తరలివచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ ఏకంగా 86.64 శాతం ఓటింగ్​నమోదైంది.