మెదక్ జిల్లాలో రెండో విడత ప్రశాంతం

జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. 8 మండలాల పరిధిలో మొత్తం 1,72,656 ఓట్లు ఉండగా అందులో 1,53,313 ఓట్లు ( 88.80 శాతం) పోలయ్యాయి.