ఐటీ ఉద్యోగుల పని గంటలకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పని వేళలు, ఉద్యోగ భద్రతకు సంబంధించి సమగ్ర చట్టం తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.