IPL 2026 Mini-auction: రూ.15 కోట్లు పక్కా.. ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్‌ను టార్గెట్ చేసిన చెన్నై, కోల్‌కతా

గ్రీన్ కు మినీ వేలంలో 10 నుంచి 15 కోట్ల ధర పలకడం ఖాయంగా కనిపిస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ దగ్గర ఎక్కువ పర్స్ ఉండడంతో ఈ రెండు జట్లు ఈ ఆసీస్ స్టార్ కోసం పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.