Jordan visit: జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

భారత ప్రధాని నరేంద్రమోదీ మూడు దేశాల పర్యటన షురూ అయింది. దీనిలో భాగంగా ఇవాళ జోర్డాన్ చేరుకున్న ప్రధానికి అక్కడ సాదర స్వాగతం లభించింది. నేటి నుంచి ఈనెల 18 వ తేదీ వరకూ ప్రధాని.. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటిస్తారు.