2029లో సీఎంగా కల్వకుంట్ల కవిత.. తెలంగాణ నలుమూలల్లో జాగృతి విస్తరణ..!

గత కొన్నాళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆస్క్‌ కవిత పేరుతో ఎక్స్‌లో నిర్వహించిన చిట్ చాట్‌లో కవిత కీలక విషయం వెల్లడించారు. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే తన లక్ష్యమని.. తెలంగాణ జాగృతిని గ్రామాలకు విస్తరిస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో విఫలమైందని.. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు.