IPL 2026 Mini-auction: ఐపీఎల్ 2026 మినీ వేలానికి రంగం సిద్ధం.. 10 జట్ల వద్ద ఉన్న డబ్బు ఎంతంటే..?

2025 జట్టు నుండి కేవలం 12 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 64.3 కోట్లతో వేలంలోకి అడుగుపెడుతుంది. స్టార్ వికెట్ కీపర్, ఆల్ రౌండర్ పై కేకేఆర్ ఫోకస్ చేయనుంది.