Balakrishna : 'అఖండ 2: తాండవం' బాక్సాఫీస్ జోరు.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడంటే?

నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనిను కాంబినేషన్ లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ సీక్విల్ 'అఖండ 2: తాండవం' . మాస్ ప్రేక్షకులకు మాంచి కిక్ ఇస్తూ థియేటర్లలో సందడి చేస్తోంది. ఆర్థిక, న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి, వారం రోజులు ఆలస్యంగా, డిసెంబర్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.