School Bus Accident: లోయలో పడ్డ స్కూల్ బస్సు.. 17 మంది విద్యార్థులు మృతి

అప్పటి వరకు ఎంతో అహ్లాదంగా, సంతోషంగా గడిపిన విద్యార్థులు మృత్యు కుహరంలోకి అడుగుపెడతామన్న విషయం తెలియదు. గ్రాడ్యుయేషన్ ముగించుకొని వస్తున్న సమయంలో కొలంబియాలోని ఆంటియోక్వియా ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది.