ICC Women's Player of the Month: ఇండియాకు వరల్డ్ కప్ అందించిన షెఫాలీ వర్మకు ఐసీసీ అవార్డు

టీమిండియా మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మను ఐసీసీ అవార్డు వరించింది. అంతర్జాతీయ క్రికెట్ లో సత్తా చాటి 2025 నవంబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకుంది.