IPL 2026 Mini-auction: ఓవర్సీస్ స్లాట్స్‌పై అందరి దృష్టి.. వేలంలో ఏ జట్టు ఎంతమంది విదేశీ ఆటగాళ్లను కొంటారంటే..?

ఈ మెగా ఆక్షన్ లో మొత్తం 77 స్లాట్‌లు అందుబాటులో ఉంటాయి. వాటిలో 31 విదేశీ ఆటగాళ్లకు ఉన్నాయి. మొత్తం 10 జట్ల వద్ద రూ. 237.55 కోట్లు ఉన్నాయి. స్క్వాడ్ లో 25 మంది ప్లేయర్స్ ఉండాలి. వీరిలో 17 మంది భారత క్రికెటర్లు.. 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉండాలి.