IPL 2026: రేపు (డిసెంబర్ 16) ఐపీఎల్ మినీ వేలం..లైవ్ స్ట్రీమింగ్, 10 జట్లు రిటైన్, రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఫుల్ లిస్ట్ ఇదే !

350 మంది ఆటగాళ్లలో 240 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా.. మిగిలిన 110 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితాలో 112 మంది క్యాప్డ్ ప్లేయర్లు ఉంటే.. 238 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు వేలానికి సిద్ధంగా ఉన్నారు.