Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ ఆటలో ఓడినా.. భారీ రెమ్యునరేషన్‍తో భరణి రికార్డ్! ఎంతంటే?

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-9 షో తుదిపోరుకు సిద్ధమైంది. టైటిల్ రేస్‌లో ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ మధ్య.. డిసెంబర్ 21న గ్రాండ్‌ ఫినాలే జరగనుంది. ఆదివారం భరణి హౌస్ నుండి నిష్క్రమించారు. అయితే, భరణి ఆటలో ఓడినా, బిగ్‌బాస్ చరిత్రలో రికార్డును మాత్రం సృష్టించారు. అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్‌గా నిలిచారు.