Kalvakuntla Kavitha: రామ్ చరణ్ గొప్ప డ్యాన్సరే కావొచ్చు.. కానీ.. తన ఫేవరేట్ హీరో ఎవరో చెప్పేసిన కవిత

నిత్యం ప్రజల్లో తిరుగుతోన్నతెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాజాగా #AskKavitha అంటూ ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. ఇదే సందర్భంగా ఒక నెటిజన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఒక ఆసక్తికర ప్రశ్న అడిగాడు.