Bigg Boss Telugu 9: 'బిగ్ బాస్ 9' ఎమోషనల్ వీక్.. 'జర్నీ' తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న ఫైనలిస్టులు!

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందుతున్న రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' ఫైనల్ కి చేరుకుంది. దీంతో హౌస్ లో కంటెస్టెంట్ మధ్య పోటీ తీవ్రమైంది. ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుంది. మొత్తం 99 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత, ఇప్పుడు హౌస్‌లో మిగిలింది కేవలం అయిదుగురు ఫైనలిస్టులు మాత్రమే.