Weather: అక్కడ వర్షాలు.. ఇక్కడ చలి.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..

తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. హైదరాబాద్‌ని కోల్డ్ వేవ్స్ వణికిస్తున్నాయి. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అటు ఏపీలోని మన్యం జిల్లాలో నీళ్లు గడ్డ కట్టే చలిగాలులు వీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.