బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్.. త్వరలో పార్టీ అధ్యక్షుడిగానూ బాధ్యతలు!

న్యూఢిల్లీ: బిహార్ ప్రభుత్వంలో రహదారుల శాఖ మంత్రిగా పనిచేస్తున్న నితిన్ నబీన్ (45) బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు.