మొదటి దశను మించి.. రెండో దశలో పోలింగ్..ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా భారీగా ఓటింగ్

ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. పెద్దపల్లి జిల్లా మినహా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో మొదటి దశ ఎన్నికలను మించి రెండో దశ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు.