ఆపరేషన్‌‌ సిందూర్‌‌ ముగియలేదు..చీఫ్‌‌ ఆఫ్‌‌ డిఫెన్స్‌‌ స్టాఫ్‌‌ జనరల్‌‌ అనిల్‌‌ చౌహాన్‌‌ వెల్లడి

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, భారత త్రివిధ దళాలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు.